Home » north korea president Kim Jong Un
రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్‌తో పాటు స్పేస్ గ్లోవ్‌ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున సాయుధ రైలులో రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది....
ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.
‘కవ్విస్తే కట్ చేస్తాం’ ‘మొరటుబాలుడు కిమ్ కు మర్యాదలు నేర్పిస్తా అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్కే వార్నింగ్ ఇచ్చారు దక్షిణకొరియా కొత్త అధ్యక్షుడు.