Home » Northern andrapradesh
ఫొని తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంధకారంలో మగ్గిపోతోంది. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే… చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా ఊగిపోతున్నా�