northern Mexico

    భారీ ఎన్‌కౌంటర్: 19మంది మృతి

    December 2, 2019 / 04:13 AM IST

    ఈశాన్య మెక్సికోలో అనుమానాస్పద మాదకద్రవ్యాల ముఠాకు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది మరణించారు. ఈ విషయాన్ని కోహైవిలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  మృతుల్లో  13 మంది ముఠా సభ్యులు, ఇద్దరు సామాన్య పౌరులు, మరో నలుగురు పోలీసులు ఉన్నట్

10TV Telugu News