Not a single degree of flaw

    వాహ్..సాలీడు సోలో టాలెంట్!!.. ఇంజనీర్ కూడా సరిపోడు..

    February 22, 2020 / 09:03 AM IST

    ఇంటికి ప్లాన్ వేయాలంటే  ఇంజనీరు అన్ని కోణాలను పరిశీలించి తన చదువుని రంగరించి ప్లాన్ వేస్తాడు. అన్నీ డిగ్రీల్లోను ఇల్లు పర్ ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సాలీడు (స్పెడర్)కు అటువంటి లెక్కలేమీ అవసరం లేదు. చాలా ఈజీగా చాలా స్పీడ�

10TV Telugu News