Not All Fevers Are Dengue

    ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడి… జ్వరాలన్నీ డెంగీ కేసులు కాదు

    September 6, 2019 / 03:45 AM IST

    హైదరాబాద్ లో ప్రస్తుతం జ్వరాల సీజన్‌ కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ డబ్బు కోసం డెంగీ జ్వరం అని చెప్పి రోగులను భయపెట్టడమే కాకుండా  ప్లేట్‌ లెట్స్‌ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు ఆరోపిస్తున్నారు. జ్�

10TV Telugu News