Home » not attending
నాగర్కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.