Home » not damage
గర్భిణులు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని..నిపుణులు తెలిపారు. గర్భంతో ఉన్నవారు టీకా వేయించుకన్నా..మాయకు ఎటువంటి ప్రమాదం ఉండదని తెలిపారు.