Home » Not Expected
కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కొవిడ్-19ను సమర్థంగా తిప్పికొట్టే వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యంకాదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మధ్యకాలం వరకు కరోనాను కట్టడ�