-
Home » not giving
not giving
ఎమ్మెల్యేలకు జగన్ షాక్, స్థానిక ఎన్నికల్లో మీ బంధువులకు బీ-ఫామ్ ఇవ్వం, కార్యకర్తలకే సీట్లు
March 11, 2020 / 08:49 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబీకులు, బంధువులకు బి-ఫారాలు ఇవ్వబోమని వైసీపీ తెలిపింది.