not issued

    Telangana Corona కేసులు..జిల్లాల వారీగా పూర్తి వివరాలు

    September 19, 2020 / 10:19 AM IST

    Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�

10TV Telugu News