Home » not on Twitter
తన కుమారుడు అర్జున్, తన కూతురు సారాకు ట్విట్టర్ అకౌంట్లు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. వీరి మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్లు ఫేక్ అని స్పష్టం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కోరారు �