Home » Notebook Pro
Xiaomi Notebook Pro 120G : Xiaomi సరికొత్త నోట్‌బుక్ ప్రో 120G ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 30న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ 2021లో లాంచ్ అయిన ప్రస్తుత Mi నోట్‌బుక్ ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్.