Home » Nothing Ear Speications
Nothing Ear (Stick) : నథింగ్ ఇయర్ (స్టిక్) కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది. ఈ డివైజ్ ఇప్పటికే తగ్గింపు రేటుతో విక్రయిస్తోంది. ఇయర్‌బడ్‌లు రూ. 1000 డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత నథింగ్ యూజర్లకు మాత్రమే ఆఫర్ వ్యాలిడిటీ అందిస్తుంది.