-
Home » Nothing OS version 1.1.4
Nothing OS version 1.1.4
Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1)లో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్.. కెమెరాల్లో ఎన్ని సరికొత్త ఆప్షన్లు వచ్చాయో తెలుసా?
September 28, 2022 / 10:11 PM IST
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ (1) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. కొద్దినెలల క్రితమే లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ (1)లో అనేక లోపాలు ఉన్నాయని యూజర్లు ఫిర్యాదులు అందాయి.