Home » Nothing Phone (1) New Features
Nothing Phone (1) Update : నథింగ్ ఫోన్ (1) కోసం కొత్త OS అప్డేట్ వస్తోంది. నథింగ్ కంపెనీ తమ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత నథింగ్ OS1.5 స్టేబుల్ వెర్షన్ను ఇంకా రిలీజ్ చేయలేదు. ఇప్పటివరకు, యూజర్ల కోసం NothingOS 1.5 బీటాలో మాత్రమే అందుబాటులో ఉంది.