Home » Nothing Phone (1) Price on Flipkart
Nothing Phone (1) : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale)కి ఇదే ఆఖరి రోజు.. ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 6a, నథింగ్ ఫోన్ (1) వంటి స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ కొద్దీ ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది.
Nothing Phone (1) Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ఈ డివైజ్ ధర రూ. 30వేల కన్నా ఎక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. రూ. 25,199 అద్భుతమైన ధరతో పొందవచ్చు.