Home » Nothing Phone (1) Sale Offers
Nothing Phone (1) : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale)కి ఇదే ఆఖరి రోజు.. ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 6a, నథింగ్ ఫోన్ (1) వంటి స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ కొద్దీ ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది.