Home » Nothing Phone (1) Top Specifications
Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వచ్చేసింది. జూలై 12న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ నథింగ్ ఫోన్ (1) సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. చక్కటి డిజైన్తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తద�