Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు నథింగ్ (Nothing) నుంచి నథింగ్ ఫోన్ (1) కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ నథింగ్ OS 1.1.7 అప్డేట్ను అందిస్తోంది. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ (Security Patch)తో పాటు కొన్ని అప్గ్రేడ్స్, బగ్ ఇష్యూల