Home » Nothing Phone (1)
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) మార్కెట్లోకి వస్తోంది. జూలై 12న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
నథింగ్ ఫోన్ (1) ఇండియాలో లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఇటీవలే నథింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది.
లండన్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. నథింగ్ ఫోన్ (1) మొదటి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ అధికారికంగా రివీల్ చేసింది కంపెనీ.
Nothing Phone (1) : కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ కంపెనీ భారత్ మార్కెట్లో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ చేయనుంది. జూలై 12న దేశంలో Nothing Phone (1) రిలీజ్ కానుంది.