Home » Nothing Phone 2 Deal
Nothing Phone 2 Discount : ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే 2024 సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ 2 రూ. 10వేలు తగ్గింపుతో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999కి తగ్గింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.