Home » Nothing Phone 2 Official
Nothing Phone 2 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? నథింగ్ (2) ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్లో కొన్ని సరైన అప్గ్రేడ్లతో అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో నథింగ్ ఫోన్ (2) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.