-
Home » Nothing Phone 2 Pre-order
Nothing Phone 2 Pre-order
Nothing Phone 2 Pre-order : ఫ్లిప్కార్ట్లో నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ మొదలైందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!
June 29, 2023 / 04:08 PM IST
Nothing Phone 2 Pre-order : నథింగ్ ఫోన్ (2) జూలై 11న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. అంతకంటే ముందే జూన్ 29 నుంచి నథింగ్ ఫోన్ (2) ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి.