Home » Nothing Phone 2 Price cut
Nothing Phone 2 Price Cut : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఆప్షన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2) ఇప్పుడు ఓపెన్ సేల్కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ల ద్వారా బేస్ మోడల్‌కు రూ. 39,999 తగ్గింపు ధర పొందవచ్చు.