-
Home » Nothing Phone 2a features
Nothing Phone 2a features
నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనా?
December 24, 2023 / 09:50 PM IST
Nothing Phone 2a : నథింగ్ ఫోన్ (2ఎ) ఫోన్ 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ని కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5లో రన్ అవుతుంది.