Home » Nothing Phone 2a Sale
Nothing Phone 2a : నథింగ్ నుంచి సరికొత్త బ్లూ వేరియంట్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ మే 2 నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nothing Phone 2a : నథింగ్ ఫోన్ (2ఎ) ఫోన్ 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ని కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5లో రన్ అవుతుంది.