notice for chandrababu house

    ఇంట్లో ఎవరూ ఉండొద్దు, చంద్రబాబు నివాసానికి నోటీసులు

    October 13, 2020 / 04:02 PM IST

    chandrababu house: ఉండవల్లిలోని ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నివాసంలో ఎవరూ ఉండొద్దంటూ నోటీసుల్లో అధికారులు పేర�

10TV Telugu News