Home » notice from Madras HC
స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీల్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు రెహమాన్‌కు నోటీసు జారీ చేసింది. జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ వి భవానీ సుబ్బరోయన్ల డివిజన్ బెంచ్ ఎఆర్ �