Home » notification 2019
పోటెత్తిన నిరుద్యోగ యువత.. పోస్టులు 25 ఉంటే దరఖాస్తుల సంఖ్య మాత్రం 36వేల 557 వచ్చాయి అంటే ఉద్యోగాలు లేక ఎంతమంది యువత తిప్పలు పడుతున్నారో అర్ధమౌతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) గత నెలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 2019కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్,