-
Home » Notifications - High court of Andhra Pradesh
Notifications - High court of Andhra Pradesh
AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ
October 25, 2022 / 03:04 PM IST
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ