Notifies

    EPFO గుడ్ న్యూస్ : 8.65 శాతం వడ్డీ

    September 20, 2019 / 04:17 AM IST

    EPFపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8.65 శాతం వడ్డీ అందించాలని ప్రతిపాదనకు ఒకే చెప్పింది. 2018-19 కాలానికి సంబంధించి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. 2017-18 కాలానికి 8.55గా ఉండేది. ఈపీఎఫ్‌‌వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్‌లను 8.65 శాతం �

10TV Telugu News