-
Home » Notni Market
Notni Market
West Bengal : మెడికల్ షాపు ఓనర్‌తో భార్య రాసలీలలు, తట్టుకోలేని భర్త
July 24, 2021 / 07:16 PM IST
అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఓ భర్త..మందలించాడు. కానీ..పరిస్థితిలో మార్పు రాకపోవడంతో...ఆ వ్యక్తిని అంతమొందించాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.