Home » noushad vali
అనంతపురం: పాకిస్తాన్ జిందాబాద్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పెనుకొండకు చెందిన నౌషద్ వలీని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి విచారి�