Home » November 17
హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలను ఈనెల 17న నిర్వహించనున్నారు.
రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,778శాంపిల్స్‌ను పరీక్షించగా..1,395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ�