Home » November 29th
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 29 నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ దీన్