-
Home » November December
November December
చికెన్ వెరైటీల్లో హైదరాబాదే టాప్ : రోజుకు 6 లక్షల కిలోలు తినేస్తున్న నగరవాసులు
December 28, 2020 / 03:23 PM IST
Hyderabad tops in chicken dish varieties in the India : నాన్ వెజ్ లో మీకేది ఇష్టమని మాంసాహారుల్ని అడిగితే ఠక్కుమని చెప్పేది ‘చికెన్’. వందల రకాల చికెన్ వెరైటీలను లాగించేయటమంటే నాన్ వెజ్ ప్రియులకు భలే భలే ఇష్టం. ముఖ్యంగా బిర్యాని అంటే ఠక్కున గుర్తుకొచ్చే మన హైదరాబాద్ వాసులకు �