-
Home » NRI UPI Payments
NRI UPI Payments
Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?
July 22, 2023 / 08:48 PM IST
Tech Tips in Telugu : భారత పాపులర్ డిజిటల్ పేమెంట్ మెథడ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), ఇప్పుడు అంతర్జాతీయ లావాదేవీల కోసం అందుబాటులో ఉంది. ప్రవాస భారతీయులకు (NRIs)లు, విదేశాలకు వెళ్లే భారతీయులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
NRI UPI Payments : ఇకపై ఈ దేశాల్లోని NRIలు కూడా ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్లతో UPI పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!
January 12, 2023 / 09:13 PM IST
NRI UPI Payments : భారత్లో బ్యాంకు అకౌంట్లను కలిగిన నాన్-రెసిడెంట్ ఇండియన్లు (NRIలు) అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి ఇప్పుడు UPI పేమెంట్లు చేయవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.