Home » NS24
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన రీసెంట్ మూవీ ‘కృష్ణ వ్రిందా విహారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరో నాగశౌర్య తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేశాడు. శౌర్య కెరీర్‌లో 24వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి �