nthin32

    Nithiin : మారేడుమిల్లి అడవుల్లో మొదలైన నితిన్ కొత్త మూవీ..

    November 28, 2022 / 03:00 PM IST

    గత కొంతకాలంగా సరైన హిట్టు లేక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డీలా పడిపోయాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలమైంది. అయితే ప్లాప్‌ల్లో ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం మరో ప్లాప్ దర్శకుడితో జతకడుతున్నాడు.

10TV Telugu News