Home » NTPC Limited
NTPC Junior Executive : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ ప్రస్తుతం జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేద
దరఖాస్తు చేసుకునేందుకు ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు ప్రకారం ఇతరులకు ఫీజు నుంచి మినహాయి�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించిఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.