Home » NTR Amit Shah Meeting
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోయేలా లేరు. అయితే తారక్ తన నెక్ట్స్ మూవీల కోసం రెడీ అవుతుండగా, తాజాగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి RRR సినిమాలోని తన నటనని అభినందించారు.