ntr and ram charan fan made pictures

    కొమరం భీంగా ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్..

    January 15, 2020 / 05:13 AM IST

    బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో రెండు పెద్ద కుటుంబ�

10TV Telugu News