Home » NTR as Chief Guest for Brahmastra Pre Release Event
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ రానున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మన టాలీవుడ్ స్టార్ హీరోని తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకోబోతున్నాడు. రణబీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో.....................