Home » NTR Asalu Katha
విడుదలకు దగ్గరయ్యే కొద్ది లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా వివాదం పెరిగిపోతుంది. సినిమా విడుదలపై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాత, వైసీపీ లీడర్ రాకేశ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటీసులు