Home » NTR clean the chair for the woman
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ కోసం కుర్చీ తుడిచిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కన్నడలో జరిగే రజ్యోత్సవ వేడుకలకు అక్కడి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమాల్లోనే దివంగత కన్నడ పవర్ స్టార్ పున�