Home » NTR fight with Shark
దేవర సినిమాలో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగగా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.