Home » NTR Health University Rename
ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి ఎన్టీఆర్ పరిచయం చేశారని.. అలాంటి మహనీయుల పేర్లు పెట్టడం మాని.. ఉన్న దాన్ని కూడా తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉ�
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరున�
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.