Home » NTR Health University row
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంట్లో వారి పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టడం ఏంటీ? అని పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు సృష్ట�