-
Home » NTR House
NTR House
ఇంటిని రీ ఇన్నోవేషన్ చేయించిన ఎన్టీఆర్.. ఇంటీరియర్ టీమ్ తో ఫొటోలు..
July 26, 2025 / 05:57 PM IST
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన ఇంటిని రీ ఇన్నోవేషన్ చేయించారు. ఆ వర్క్ పూర్తవడంతో ఇంటీరియర్ టీమ్ తో స్పెషల్ గా ఫొటోలు దిగారు.