Home » NTR-Koratala Film
మన తెలుగు హీరోలు ఇప్పుడు వారి సినిమా స్థాయిని పెంచుకొనే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలు వరసపెట్టగా.. ఇప్పుడు బన్నీ, తారక్ లాంటి హీరోలు కూడా అదే పనిలో ఉన్నారు.